క్రీడాభూమి

టీమిండియా ప్రాక్టీస్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగే మూడో టీ20 మ్యాచ్ కోసం బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో శుక్రవారం ప్రాక్టీస్‌కు దిగిన టీమిండియా క్రికెటర్లు. పక్కనే బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ట్రెయనింగ్ సెషన్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా కోచ్ రవిశాస్ర్తితో పాటు ఆటగాళ్లతోనూ ముచ్చటించాడు.