క్రీడాభూమి

భారత రెజ్లర్ల హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ల హవా కొనసాగుతోంది. శనివారం జరిగిన పురుషుల 86 కేజీల కేటగిరీలో భాగంగా భారత్ రెజ్లర్ దీపక్ పూనియా సెమీ ఫైనల్‌లో స్విట్జర్లాండ్ రెజ్లర్ స్ట్ఫోన్ రీచ్‌ముత్‌పై 8-2 తేడాతో విజయం సాధించాడు. చేరాడు. ఆదివారం జరిగే ఫైనల్‌లో దీపక్ పూనియా హసన్ యాజ్‌దానితో తలపడనున్నాడు. దీంతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన నాలుగో రెజ్లర్‌గా నిలిచాడు. దీపక్ పూనియాకు ముందు వినేశ్ ఫొగట్, బజరంగ్ పూనియా, రవికుమార్‌లున్నారు.