క్రీడాభూమి

టీవీలో ఐపిఎల్ ఫైనల్‌ను చూస్తూ విజయ్ మాల్యా కేరింతలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 31: బ్యాంకులకు చెల్లించాల్సిన సుమారు 9,000 కోట్ల రూపాయలు బకాయిలను ఎగ్గొట్టి, లండన్‌కు చెక్కేసిన ‘లిక్కర్ కింగ్’ విజయ్ మాల్యా ఐపిఎల్ ఫైనల్ చూస్తూ కేరింతలు కొట్టాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలవాలంటూ అతను కేకలు పెడుతున్న దృశ్యాలను అతని కుమారుడు సిద్ధార్థ్ మాల్యా సోష ల్ నెట్‌వర్క్‌లో ఉంచాడు. లండన్‌లో తన తండ్రితో కలిసి ఐపిఎల్ ఫైనల్‌ను టీవీలో చూశానని అతను తెలిపాడు. కెమెరాను మాల్యా వైపు తిప్పగానే, అతను రాయల్ చాలెంజర్స్‌కు బెస్ట్ఫా చెప్పడం కనిపించింది. మాల్యా వ్యవహారంపై దేశం మొత్తం గగ్గోలు పెడుతుంటే, అతను లండన్‌లో జల్సాగా రోజులు గడిపేస్తున్నాడని ఈ తాజా వీడియో స్పష్టం చేస్తున్నది.

chitram సిద్ధార్థ్, విజయ్ మాల్య