క్రీడాభూమి

చైనా ఓపెన్ విజేత ఒసాకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, అక్టోబర్ 6: ప్రపంచ నెంబర్ వన్ నవోమి ఒసాకా ఇక్కడ జరిగిన చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆమె ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆస్ట్లే బార్టీని 3-6, 6-3, 6-2 తేడాతో ఓడించింది. తొలి సెట్‌ను చేజార్చుకున్న నవొమి మిగతా రెండు సెట్లలో ప్రత్యర్థిపై విరుచుకుపడి సునాయాసంగా గెలుపొందింది. ఇటీవల జరిగిన యూఎస్ ఓపెన్‌లో సెమీస్ కూడా చేరలేకపోయిన ఒకాసా ఈ విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.