క్రీడాభూమి

మహిళల సింగిల్స్ టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెన్మార్క్ ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్న చైనీస్ తైపీ క్రీడాకారిణి తాయ్ తవూ ఇంగ్. ఫైనల్లో ఆమె జపాన్‌కు చెందిన నొజోమీ ఒకుహరాను 21-17, 21-14 తేడాతో ఓడించింది. మహిళల విభాగంలో ఒకుహరా పరాజయంతో నిరాశ చెందిన జపాన్ అభిమానులకు కెమొటో మొమోటా ఊరటనిచ్చాడు. అతను పురుషుల సింగిల్స్ ఫైనల్లో చైనా ఆటగాడు చెన్ లాంగ్‌ను 21-14, 21-12 తేడాతో ఓడించి, టైటిల్ గెల్చుకున్నాడు.