క్రీడాభూమి

సొంత గ్రామంలో అభిమానుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా: షకీబ్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తూ తన సొంత గ్రామంలో 700కు పైగా అభిమానులు రాస్తారోకోకు దిగినట్లు అక్కడి పోలీస్ చీఫ్ సైఫుల్ ఇస్లాం వెల్లడించాడు. వీరంతా ఐసీసీకి వ్యతిరేకంగా ఆందోళన చేసినట్లు చెప్పాడు. మరోవైపు షకీబ్ నిషేధంపై ఆ దేశ ప్రధాని షేక్ హసీనా కూడా స్పందించారు. షకీబ్ పెద్ద తప్పు చేశాడని, అది అతడు కూడా ఒప్పుకున్నాడని పేర్కొంటూనే షకీబ్ మంచి ఆటగాడని, దేశానికి ఎంతో సేవ చేశాడని గుర్తుచేశారు. అయతే ఐసీసీ నిషేధంపై ప్రభుతం, బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) ఏం చేయలేదని స్పష్టం చేసింది.