క్రీడాభూమి

మేరీకోమ్‌కు అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్ బాక్సర్ మేరీకోమ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ అయన మేరీకోమ్‌కు టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించి 10మంది అంబాసి డర్లలో చో టు దక్కింది. మహిళల అథ్లెట్ల విభాగంలో ఆసియా నుంచి మేరీకోమ్ అం బాసిడర్‌గా నియమిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగి న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అత్యధిక పత కాలు గెలిచిన బాక్సర్‌గా మేరీ రికార్డు సృష్టిం చిన విషయం తెలిసిందే. ఐదు సార్లు ఆసి యా చాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. 51 కేజీల కేటగిరిలో కామనె్వ ల్త్ గోల్డ్‌తో పాటు ఆసియా గేమ్స్ పసిడి పతకం సాధించింది.
టోక్యో ఒలింపిక్స్ అంబాసిడర్ల గ్రూప్..
పురుషుల విభాగం: లుక్మో లావల్ (ఆఫ్రికా), జులియో సీజర్ లా క్రూజ్ (అమె రికా). జియాన్‌గుయాన్ ఆసియాహు (ఆసి యా), వాస్లీ లామా చెన్‌కో (యూరప్), డేవి డ్ యకా (ఒసినియా)
మహిళాల విభాగం:
ఖదిజా మార్టి (ఆఫ్రికా), మికియెలా మేయర్ (అమెరికా). మేరీకోమ్ (ఆసియా), సారా ఓరావౌన్ (యూరప్), షెల్లీ వాట్స్ (ఒసినియా)
*చిత్రం...భారత మహిళా స్టార్ బాక్సర్ మేరీకోమ్‌