క్రీడాభూమి

రోహిత్ శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగే మొదటి టీ20 మ్యాచ్ కోసం శుక్రవారం భారత క్రికెటర్లు నెట్ సెషన్‌లో తీవ్రంగా శ్రమించారు. ప్రాక్టీస్‌లో భాగంగా నెట్ బౌలర్ నువాన్ సెనెవిరత్నే బౌలింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. అయతే బీసీసీఐ మాత్రం రోహిత్ తొలి మ్యాచ్‌ను ఆడతాడని అధికార ప్రకటన చేసింది.