క్రీడాభూమి

టైటిల్‌ను కైవసం చేసుకున్న రొరీ మెకల్‌రొయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాంఘైలో జరిగిన డబ్ల్యూజీసీ-హెచ్‌ఎస్‌బీసీ గోల్ఫ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న నార్తన్ ఐర్లాండ్ గోల్ఫర్ రొరీ మెకల్‌రొయ్. చివరి వరకూ గట్టిపోటీనిచ్చిన అమెరికా గోల్ఫర్ గ్జాండర్ చాన్‌ఫెల్‌ను అతను ఓడించాడు. దక్షిణాఫ్రికాకు చెందిన లూయిస్ ఊతుజెన్‌కు మూడో స్థానం లభించింది.