క్రీడాభూమి

టెన్నిస్ ఆడుతున్న ధోనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (జేఎస్‌సీఏ) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఓ పక్కన టెన్నిస్ ఆడుతున్న టీమిండియా వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. కొద్దిరోజులుగా జట్టుకు దూరంగా ఉన్న ఈ జార్ఖండ్ డైనమైట్ కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు.