క్రీడాభూమి

భారత్, బంగ్లా జట్లకు కృతజ్ఞతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 4: టీమిండియా, బంగ్లాదేశ్ జట్లకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధన్యవాదాలు తెలిపాడు. కఠిన పరిస్థితుల్లోనూ మ్యాచ్ ఆడినందుకు ఇరు జట్లను అభినందించాడు. ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం నెలకొన్న విషయం తెలిసిందే. అసలు మ్యాచ్ నిర్వహణే సాధ్యం కాని పరిస్థితుల్లో ఆటగాళ్లు మ్యాచ్‌ను ముగించడంపై కొనియాడాడు. ఈ క్రమంలో మొదటి సారి టీమిండియాపై టీ20ల్లో గెలిచిన బంగ్లాదేశ్ జట్టును సౌరవ్ గంగూలీ ప్రత్యేకంగా అభినందించాడు. మరోవైపు రోహిత్ కెప్టెన్సీకే అర్హుడేనని కొనియాడాడు.

*చిత్రం...బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ