క్రీడాభూమి

విజయం సాధించిన నవోయా ఇనోయు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైతామా సూపర్ ఎరీనాలో గురువారం జరిగిన ప్రపంచ బాక్సింగ్ సూపర్ సిరీస్ బాంటమ్‌వెయట్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడిన జపాన్ బాక్సర్ నవోయా ఇనోయు (కుడి), ఫిలిప్పీన్స్‌కు చెందిన నోనిటో డోనైర్ (ఎడమ). ఈ మ్యాచ్‌లో నవోయా ఇనోయు విజయం సాధించాడు.