క్రీడాభూమి

ఫుజోవ్ టైటిల్‌ను నిలుపుకొన్న మొమోటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాంఘై, నవంబర్ 10: జపాన్‌కు చెందిన ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు కెంటో మొమోటా ఈ ఎడాది తన 10వ టైటిల్ గెలుచుకున్నాడు. ఆదివారం నాడిక్కడ జరిగిన ఫుజావ్ చైనా ఓపెన్ పోటీల్లో చౌటైయిన్ చెన్‌ను ఓడించడం ద్వారా తన విజయ మకుటాన్ని మొమోటా నిలుపుకున్నాడు. అలాగే స్థానిక మహిళా క్రీడాకారిణి చెన్ యుఫీ మహిళల టైటిల్‌ను నిలుపుకుంది. జపాన్‌కు చెందిన నొజోమీ ఒకుహరాపై ఆమె విజయం సాధించింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన మొమోటా తైవాన్‌కు చెందిన ప్రపంచ నంబర్ టూ క్రీడాకారిణి టూచౌతో హోరాహోరీగా తలపడింది. 21-15, 17-21, 21-18 స్కోరుతో విజయం సాధించింది. 29 ఏళ్ల చౌ సరైన కోచ్ లేక సతమతమవుతోంది. దీర్ఘకాలిక ఫిజియోపైనే మ్యాచ్‌ల సందర్భంగా సలహాలకు ఆమె ఆధార పడుతోంది. చౌ తొలుత ఒక మ్యాచ్ పాయింట్ సేవ్ చేసినప్పటికీ నెట్‌లోకి బంతిని కొట్టడం ద్వారా మ్యాచ్‌ను మొమోటాకు దారాదత్తం చేసింది. ఈక్రమంలో 25 ఏళ్ల మొమోటా ఈ ఏడాది విజయాల పరంపరతో జోష్‌తోప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఓపెన్ కోసం సన్నద్ధం అవుతోంది. కాగా ఫుజోవ్ టైటిల్ పోటీలో చైనాకు చెందిన చెన్ 21-9 స్కోరుతో ఒకుహరాతో తొలి గేమ్‌ను వదులుకున్నప్పటికీ ఆ తర్వాత గణనీయంగా పుంజుకుని 21-12, 21-18 సోరుతో టైటిల్ కైవసం చేసుకోవడం జరిగింది.