క్రీడాభూమి

మొదటి మ్యాచ్‌లోనే అర్ధ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసోంతో ఆదివారం ముంబయిలో జరిగిన ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో 63 పరుగులు చేసిన పృథ్వీ షా. డోపింగ్ అంశంపై ఎనిమిది నెలల సస్పెన్షన్‌కు గురైన అతను మళ్లీ కెరీర్‌ను ప్రారంభించి, ఆడిన మొదటి మ్యాచ్‌లోనే అర్ధ శతకం సాధించడం విశేషం.
*చిత్రం...పృథ్వీ షా