క్రీడాభూమి

బర్న్స్, డెన్లీ, స్టోక్స్ అర్ధ సెంచరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంగనూల్, నవంబర్ 21: కివీస్‌తో జరుతున్న తొలి టెస్టులో మొదటిరోజు ఇంగ్లాండ్ నిలకడ ప్రదర్శన చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ జట్టు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయ 241 పరుగులు చేసింది. ఓపెనర్ రోరీ బర్న్స్ (52), జో డెన్లీ (74), బెన్ స్టోక్స్ (67, నాటౌట్) అర్ధ సెంచరీలు సాధించారు. న్యూజిలాండ్ బౌలర్లలో కొలిన్ డీగ్రాండ్ హోం 2 వికెట్లు తీయగా, టిమ్ సౌథీ, నెల్ వాగ్నార్ చెరో వికెట్‌ను పడగొట్టారు.

*చిత్రం... బెన్ స్టోక్స్ (67, నాటౌట్)