క్రీడాభూమి

సౌరవ్.. దులీప్ ట్రోఫీ సంగతి చూడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 26: స్వదేశం లో తొలి డే నైట్ టెస్టును విజయవం తంగా నిర్వహించిన బీసీసీఐ అధ్య క్షుడు సౌరవ్ గంగూలీకి సచిన్ ఓ సూచన చేశాడు. పింక్ బాల్ క్రికెట్‌ను విజయవంతం చేసినట్లుగానే దులీప్ ట్రోఫీ సంగతి కూడా చూడాలని సూ చించారు. ప్రస్తుతం దేశవాళీ టో ర్నీల్లో ఆటగాళ్లు జట్టు కోసం కాకుండా వ్యక్తి గత ప్రదర్శనపైనే దృష్టి సారిస్తు న్నా రని, దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకో వాలని కోరాడు. గతంలో దులీప్ ట్రో ఫీలో ఐదు జోన్లు ఆడేవని, ప్రస్తు తం ఇండియా బ్లూ, ఇండియా గ్రీన్, ఇండి యా రెడ్ జట్లు మాత్రమే రౌండ్ రాబి న్ పద్ధతిలో ఆడుతున్నాయన్నా డు. రంజీ ట్రోఫీల్లో సెమీస్‌కు చేరిన నాలు గు జట్లతో పాటు అండర్-19, 23 ఆటగాళ్లతో కలిపి మరో రెండు జట్లను చేరిస్తే బాగుంటుంద న్నాడు. ఓడిన జట్లలోనూ ప్రతిభావం తులైన ఆట గాళ్లు ఉంటారని సచిన్ పేర్కొన్నాడు.
*చిత్రం.. సచిన్ తెండూల్కర్