క్రీడాభూమి

స్కోర్ బోర్డు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడిలైడ్: ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (నాటౌట్) 335, జో బర్న్స్ (సీ) రిజ్వాన్ (బీ) షాహీన్ అఫ్రిది 4, మమూస్ లబూస్‌ఛేంజ్ (బీ) షాహీన్ అఫ్రిది 162, స్టీవ్ స్మిత్ (సీ) రిజ్వాన్ (బీ) షాహీన్ అఫ్రిది 36, మాథ్యూ వేడ్ (నాటౌట్) 38. ఎక్స్‌ట్రాలు: 14.
మొత్తం: 589 (127 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి)
వికెట్ల పతనం: 1-8, 2-369, 3-490
బౌలింగ్: మహ్మద్ అబ్బాస్ 29-6-100-0, షాహీన్ అఫ్రిది 30-5-88-3, మహ్మద్ ముస 20-1-114-0, యాసిర్ షా 32-1-197-0, ఇఫ్తికర్ అహ్మద్ 15-0-75-0, అజార్ అలీ 1-0-9-0.
పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్: షాన్ మసూద్ (సీ) పైన్ (బీ) హజెల్‌వుడ్ 19, ఇమాముల్ హక్ (సీ) వార్నర్ (బీ) స్టార్క్ 2, అజార్ అలీ (సీ) స్టీవ్ స్మిత్ (బీ) పాట్ కమిన్స్ 9, బాబ ర్ అజామ్ (బ్యాటింగ్) 43, అసద్ షఫీఖ్ (సీ) పైన్ (బీ) స్టార్క్ 9, ఇఫ్తికర్ అహ్మద్ (సీ) పైన్ (బీ) స్టార్క్ 10, మహ్మద్ రిజ్వాన్ (సీ) పైన్ (బీ) స్టార్క్ 0, యాసిర్ షా (బ్యాటింగ్) 4.
ఎక్స్‌ట్రాలు: 0, మొత్తం: 96 (35 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి)
వికెట్ల పతనం: 1-3, 2-38, 3-38, 4-69, 5-89, 6-89
బౌలింగ్: మిచెల్ స్టార్క్ 13-5-22-4, పాట్ కమిన్స్ 14-1-45-1, జోష్ హజెల్‌వుడ్ 8-2-29-1.
*చిత్రాలు.. డేవిడ్ వార్నర్ (335, నాటౌట్)
*మిచెల్ స్టార్క్ 13-5-22-4