క్రీడాభూమి

స్కోర్ బోర్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కటక్: వెస్టిండీస్ ఇన్నింగ్స్: ఎవిన్ లుయాస్ (సీ) నవదీప్ సైనీ (బీ) రవీంద్ర జడేజా 21, షై హోప్ (బీ) షమీ 42, రోస్టన్ ఛేస్ (బీ) నవదీప్ సైనీ 38, షిమ్రన్ హెట్మాయర్ (సీ) కుల్దీప్ యాదవ్ (బీ) నవదీప్ సైనీ 37, నికోలస్ పూర న్ (సీ) రవీంద్ర జడేజా (బీ) శార్దుల్ ఠాకూర్ 89, కీరన్ పొలార్డ్ (నాటౌట్) 74, జాసన్ హోల్డర్ (నాటౌట్) 7.
ఎక్స్‌ట్రాలు: 7,
మొత్తం: 315 (50 ఓవర్లలో 5 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-57, 2-70, 3-132, 4-144, 5-279
బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 10-0-66-1, మహ్మద్ షమీ 10-2-66-1, నవదీప్ సైనీ 10-0-58-2, కుల్దీప్ యాదవ్ 10-0-67-0, రవీంద్ర జడేజా 10-0-54-1.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సీ) షై హోప్ (బీ) హోల్డర్ 63, లోకేష్ రాహుల్ (సీ) షై హోప్ (బీ) అల్జారీ జొసెఫ్ 77, విరాట్ కోహ్లీ (బీ) కిమో పాల్ 85, శ్రేయాస్ అయ్యర్ (సీ) అల్జారీ జొసెఫ్ (బీ) కీమో పాల్ 7, రిషభ్ పంత్ (బీ) కిమో పాల్ 7, కేదార్ జాదవ్ (బీ) కాట్రెల్ 9, రవీంద్ర జడేజా (నాటౌట్) 39, శార్దుల్ ఠాకూర్ (నాటౌట్) 17.
ఎక్స్‌ట్రాలు: 12,
మొత్తం: 316 (48.4 ఓవర్లలో 6 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-122, 2-167, 3-188, 4-201 5-228, 6-286,
బౌలింగ్: షెల్డన్ కాట్రెల్ 10-1-74-1, జాసన్ హోల్డర్ 10-0-63-1, కీమో పాల్ 9.4-0-59-3, రోస్టన్ ఛేస్ 4-0-19-0, ఖారీ పెర్రీ 7-0-46-0, అల్జారి జొసెఫ్ 8-0-53-1.
'చిత్రం...విరాట్‌కోహ్లీ (85)