క్రీడాభూమి

రమాకాంత్ ఆచ్రేకర్ మొదటి వర్ధంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*టీమిండియా మాజీ ఆటగాడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన గురువు రమాకాంత్ ఆచ్రేకర్ మొదటి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించాడు. ‘మీరు ఎల్లప్పుడూ మా గుండెల్లోనే ఉంటారు’ అని ట్విటర్ వేదికగా భావోద్వేగానికి గురయ్యాడు. దీంతో పాటు తన గురువు ఆచ్రేకర్‌తో పాటు దిగిన అలనాటి ఫొటోను షేర్ చేశారు. రమాకాంత్ ఆచ్రేకర్ గతేడాది జనవరి 2న కన్నుమూసిన విషయం తెలిసిందే. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లను
భారత జట్టుకు అందించాడు. 2010లో పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నాడు.