క్రీడాభూమి

బెన్ స్టోక్స్ ఆల్‌రౌండ్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్‌టౌన్, జనవరి 7: దక్షిణాఫ్రికా తో జరుగుతున్న రెండో టెస్టులో ఇం గ్లాండ్ జట్టు 189 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి రోజు వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యా చ్‌లో 437 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో రెండో ఇన్నింగ్స్‌కు దిగి న దక్షిణాఫ్రికా విఫల మైంది. దక్షిణా ఫ్రికా బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ పీటర్ మలన్ (84), వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (50) మాత్రమే అర్ధ సెంచరీతో రాణించడంతో 248 పరుగులకు కు ప్పకూలింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్‌కు 3 వికెట్లు దక్కగా, జేమ్స్ అం డర్సన్, జో డేన్లీ రెండేసి వికెట్లు, స్టు వర్ట్ బ్రాడ్, డొమినిక్ బెస్, సామ్ కుర్రా న్‌లు ఒక్కో వికెట్ తీశారు.
'చిత్రం... వికెట్ తీసిన ఆనందంలో బెన్ స్టోక్స్