క్రీడాభూమి

అదే పవర్.. సానియా సూపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోబర్ట్, జనవరి 18: దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన సానియా మీర్జా అదర గొట్టింది. సుదీర్గ విరామం తర్వాత ఆడిన తొలి చాంపియన్‌షిప్‌లోనే విజే తగా నిలిచి, తనలో ఇంకా సత్తా తగ గలేదని నిరూపించింది. హోబర్ట్ ఇంట ర్నేషనల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల డబుల్స్ ఫైనల్‌లో ఉక్రెయన్ క్రీడాకారిణి నదియాతో కలిసి విజ యం సాధించింది.
చైనాకు చెందిన రెండో సీడ్ జాంగ్ షూ-పెంగ్ షూ జంటను 21 నిమిషాల్లోనే 6-4, 6-4 తేడాతో ఓడించి విజయం సాధించా రు. దీంతో సానియా 42వ సారి డబ్ల్యూటీఏ డబుల్స్ టైటిల్ సాధించి నట్లయంది. 2007లో అమెరికా క్రీడాకారిణి బెథానీతో కలిసి తొలి టైటిల్ గెలుచుకుంది. సానియా చివ రగా 2017 అక్టోబర్ చైనా ఓపెన్‌లో ఆడింది. మోకాలి గాయం, ఆ తర్వాత బిడ్డకు జన్మనివ్వడంతో రెండేళ్లకు పైగా ఆటకు దూరమైన విషయం తెలిసిం దే. 2020 ఒలింపిక్స్ ముందు సాని యా ఆస్ట్రేలియా ఓపెన్‌లో బరిలోకి దిగనుంది.