క్రీడాభూమి

ఫిలిప్పీన్స్‌లో బాస్కెట్‌బాల్ కోర్టుకు బ్రియాంట్ పేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, జనవరి 27: పిలిపీన్స్‌లో ఆదివారం ప్రారంభించిన ఓ కొత్త కమ్యూనిటీ సెంటర్, బాస్కెట్ బాల్ కోర్టుకు దివంగత కోబె బ్రియాంట్ పేరు పెట్టారు. బ్రియాంట్ తన కుమార్తెతో సహా హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మృత్యువాత పడిన కొన్ని గంటల వ్యవధిలోనే అతనికి అరుదైన గౌరవం లభించడం విశేషం. ఆ కమ్యూనిటీ సెంటర్ కం బాస్కెట్‌బాల్ కోర్టుకు ‘హౌస్ ఆఫ్ కోబె’గా నామకరణం చేశారు.