క్రీడాభూమి

దోస్త్ మేరా దోస్త్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్‌మాంగూనీ, ఫిబ్రవరి 2: చివరి మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, భుజం గాయంతో జట్టు నుంచి తప్పుకున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆదివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇద్దరూ గ్యాలరీలో ఒకే దగ్గర కూర్చొని మ్యాచ్‌ను చూడడం అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది. వీరు అండర్-19 నుంచే స్నేహితులనే విషయం తెలిసిందే.