క్రీడాభూమి

సూపర్ సైనాకు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ సైనాకు
ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్
ఈ సీజన్‌లో మొదటి టైటిల్‌ను అందుకున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్. సిడ్నీలో ఆదివారం చివరి వరకూ హోరాహోరీగా సాగిన ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఆమె 11-21, 21-14, 21-19 ఆధిక్యంతో ప్రపంచ పనె్నండో ర్యాంకర్, చైనా క్రీడాకారిణి
సన్ యూను ఓడించి టైటిల్‌ను అందుకుంది. సైనా ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్‌ను
గెల్చుకోవడం ఇది రెండోసారి.

చిత్రం భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్