క్రీడాభూమి

ముగ్గురు జిసిఎ అధికారుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవా, జూన్ 16: నిధుల దుర్వినియోగానికి, మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై గోవా క్రికెట్ సంఘం (జిసిఎ) అధికారులు ముగ్గురని పోలీసులు అరెస్టు చేశారు. సంఘం అధ్యక్షుడు చేతన్ దేశాయ్, కార్యదర్శి వినోద్ ఫడ్కే, కోశాధికారి అక్బర్ ముల్లా భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ఫిర్యాదు వచ్చాయని, కోర్టు వారెంటు జారీ చేయడంతో వారిని నిర్బంధంలోకి తీసుకున్నామని గోవా పోలీసులు తెలిపారు. టీవీ సబ్సిడీ కింద బిసిసిఐ నుంచి 2.87 కోట్ల రూపాయలను తీసుకున్న వారి ఆ మొత్తాన్ని సంఘం ఖాతాల్లో చూపలేదన్న ఆరోపణలు ఉన్నాయి.