క్రీడాభూమి

మనూ, సుమీత్ జోడీకి తొలి గ్రాండ్ ప్రీ టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్సికో సిటీ, డిసెంబర్ 22: భారత బాడ్మింటన్ డబుల్స్ ఆటగాళ్లు మనూ అత్రి, సుమీత్ రెడ్డి తమ కెరీర్‌లో తొలి గ్రాండ్ ప్రీ టైటిల్‌ను అందుకున్నారు. మెక్సికో ఓపెన్ గ్రాండ్ ప్రీ పురుషుల డబుల్స్ ఫైనల్‌లో వీరు 22-20, 21-18 తేడాతో బొడిన్ ఇసారా, నిపిఫొన్ పువాంగ్‌పెచ్ (్థయిలాండ్) జోడీని ఓడించి విజేతగా నిలిచారు. వీరిద్దరూ యుఎస్ ఓపెన్, డచ్ ఓపెన్ టోర్నీల్లోనూ ఫైనల్ చేరినప్పటికీ టైటిల్ సాధించలేకపోయారు. ఈసారి ఫైనల్ ఒత్తిడిని అధిగమించి, ట్రోఫీని అందుకున్నారు.