స్పాట్ లైట్

ఏమైపోవాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక జాతికి జాతి అంతమైపోవాల్సిందేనా? ఇంత పెద్ద భూమండలం మీద రోహింగ్యాలకు ఒకింత ఆశ్రయమిచ్చే స్థలమే కరవా? శరణార్ధులైనంత మాత్రాన అతీగతీ లేకుండా పోవాల్సిందేనా? సొంత దేశమేదో తెలీదు. తరతరాలుగా ఆశ్రయాన్నిచ్చిన మయన్మార్ తరిమికొడుతోంది. నమ్మకున్న దేశాలు, పిలిచి మరీ ఆశ్రయమిచ్చిన దేశాలు తరిమికొడుతున్నాయి. దిక్కూ మొక్కూలేని స్థితిలో ఎక్కడుండాలో తెలియక, తమ భవితేంటో అర్థంగాక రోహింగ్యాలు అంధకారమయ జీవనాన్ని
సాగిస్తున్నారు. అన్ని దేశాలూ పొమ్మంటుంటే వీరిని ఆదుకునేవారెవరు? ఇక ఈ జాతి మనుగడకు ఆస్కారమేది?