స్పాట్ లైట్

కెరటాల మధ్యే సెల్ఫీ దిగుతున్న ఓ సాహసి.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెల్ఫీ అన్నది ఓ జాడ్యంగా మారింది. ఓపక్క ప్రాణాలు పోయే పరిస్థితులు కమ్ముకుంటున్నా పెను తుపాన్లు, విలయాలు చుట్టూ అలుముకుంటున్నా ఈ సెల్ఫీ సాహసం మరింత పేట్రేగిపోతోంది. తమది సాహసమో, దుస్సాహసమో, ప్రాణాలకు తెగించే ఉత్సాహమో తెలియక అనేకమంది ఈ సెల్ఫీల మోజులో కొట్టుకుపోతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న చిత్రం కూడా ఓ పెను తుపానును పట్టించుకోకుండా దానితో చెలగాటమాడే రీతిలో కెరటాల మధ్యే సెల్ఫీ దిగుతున్న ఓ సాహసి.