స్పాట్ లైట్

తీరని అంధకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భయానక హరికేన్ మారియా ప్రభావానికి ప్యూర్టోరీకో తీవ్రస్థాయిలోనే అతలాకుతలం అయింది. ఈ పెను విలయం సృష్టించిన భీభత్సం నుంచి ఈ కరేబియా దీవి ప్రజలు ఇంకా బయటపడలేదు. ఇది సంభవించి ఆరు వారాలు గడిచినా కూడా కేవలం కొన్ని ఇళ్లకు మాత్రమే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగింది. మిగతా అంతా అంధకారమయంగానే ఇప్పటికీ కొనసాగుతోంది. సెల్‌ఫోన్ల వెలుగులోనే రాత్రిపూట చాలాచోట్ల ప్రజలు పనులు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.