స్పాట్ లైట్

సరి‘హద్దు’ లేని బంధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్సికో నుంచే శరణార్థుల తాకిడి పెరిగిపోతోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అందుకే ఇంతవరకూ ఏ అమెరికా అధ్యక్షుడూ సాహసించని రీతిలో అమెరికా, మెక్సికోల మధ్య ఓ పెద్ద గోడనే నిర్మించాలని సంకల్పించారు. అయినా వ్యక్తుల మధ్య బంధాలు, అనుబంధాలకు ఏ గోడలూ అడ్డురావు. ఇక్కడ కనిపిస్తున్న చిత్రం మెక్సికో సరిహద్దులో జరిగిన ఓ వివాహ దృశ్యం. ఇరుదేశాలకు చెందిన బంధువులపై నిఘా వేసిన అమెరికా రహస్య ఏజెంట్లు ఒకే ఒక్క గేటును తీసి కొందరిని మాత్రమే అనుమతించారు. ఎన్ని హద్దులు గీసినా, ఎన్ని సరిహద్దులు కట్టినా బాంధవ్య బంధాలకు తిరిగి ఉండదు. ఎవరు ఎంతగా నిఘా పెట్టినా ఈ సాంప్రదాయక బంధానికి ఏదీ అడ్డుకాదు!