స్పాట్ లైట్

దుప్పటిస్తే కప్పుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైన్మార్‌లో దిక్కూమొక్కూ లేకుండా బంగ్లాదేశ్‌కు పరారైన రోహింగ్యాల స్థితిగతులు మరింత దైనీయంగా మారాయి. వీరిని స్వదేశానికి తరలించే విషయంలో ఒప్పందం కుదిరినా అది ఎప్పుడు అమలవుతుందన్నది ఎండమావి చందమే. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్‌లో ఏర్పాటు చేసిన శరణార్థుల శిబిరంలో వేలాదిగా తలదాచుకుంటున్న
వీరి పరిస్థితి దుర్భరంగా మారింది. భారీ వర్షాల కారణంగా చలిలో వణికిపోతున్న శరణార్థులు ఇలా దుప్పట్లకోసం చిన్నాపెద్దా తేడాలేకుండా క్యూలు కట్టిన దృశ్యమిది.