స్పాట్ లైట్

ఇదో సంప్రదాయ క్రీడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కో దేశానిది ఒక్కో సంప్రదాయ క్రీడ. దేని ప్రత్యేకత దానిదే. ఈ సంప్రదాయాల్లోనే ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. చూసేవారికి వింతగా, విడ్డూరంగా ఉన్నా ఈ క్రీడలో తలమునకలయ్యేవారికి మాత్రం పట్టలేని ఆనందమే. ఇక్కడ కనిపిస్తున్నది స్పెయిన్‌కు సంబంధించిన ఓ క్రీడ. ఎల్స్‌ఎన్‌ఫేరినెట్ అనే సంప్రదాయ ఉత్సవం సందర్భంగా కోడిగుడ్లు, పిండితో నిండిన ప్రాంతాల్లోనే క్రీడోత్సవం జరుపుకొంటారు. ఇలా పిండిని ఒకరిపై ఒకరు జల్లుకుంటూ మహదానందం పొందుతారు.