స్పాట్ లైట్

వ్యూహాత్మక గణతంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ దేశాలతో భారత్ సాన్నిహిత్యానికి ఈ ఏడాది గణతంత్ర వేడుకలు అద్దంపట్టబోతున్నాయి. ముఖ్యంగా తూర్పు ఆసియా విధానం ద్వారా అనేక దేశాలకు చేరువైన భారత్, ఈసారి పది ఏసియన్ దేశాల ప్రభుత్వాధినేతలను గణతంత్ర వేడుకలకు ఆహ్వానించడం అంతర్జాతీయ సంబంధాల దిశగా వేసిన బలమైన ముందడుగు. ఇప్పటి వరకూ గణతంత్ర వేడుకలకు విదేశీ ప్రముఖులు హాజరైనప్పటికీ, ఈసారి మాత్రం దీని ప్రత్యేకతే వేరు. భారత్ అంతర్జాతీయ సంబంధాలకు దివిటీ కావడమే కాకుండా, సైనిక శక్తికి, యుక్తికి కూడా ఈ వేడుకలు బలమైన వేదికకానున్నాయి. ఈ వేడుకలకు సన్నద్ధంగా ఢిల్లీలో సాగుతోన్న భారీ సైనిక రిహార్సల్స్.