స్పాట్ లైట్

మనీలాలో వార్షిక ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలాలో వార్షిక ఉత్సవాల ప్రారంభానికి నాందిగా యేసు విగ్రహాన్ని తీసుకెళ్తున్న లక్షలాది మంది క్యాథలిక్‌లు. శిలువపైనున్న యేసుక్రీస్తు చిహ్నాన్ని తీసుకెళ్లడాన్ని బ్లాక్ నజారెనెగా వ్యవహరిస్తారు. క్యాథలిక్‌లు అత్యధికంగా ఉన్న ఫిలిప్పిన్స్‌లో ఈ వార్షికోత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంది. మంగళవారం జరిగిన వేడుకకు భారీగా తరలివచ్చిన వారి దృశ్యమిది.