స్పాట్ లైట్

పాంటూన్ వంతెన.. భక్తుల తాకిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్‌లోని త్రివేణిసంగమం భక్తజనకోటి పుణ్యస్నానాలతో నిండిపోయింది. ఈ సంగమ ప్రాంతంలో పవిత్ర స్నానం ఆచరిస్తే జీవితాలను తరింపచేసుకోవచ్చన్న భావనతో భక్తులు అలహబాద్‌లో జరిగిన మేఘమేళా ఉత్సవానికి తరలివచ్చారు. ఇలా భక్తుల తాకిడితో త్రివేణి సంగమ ప్రాంతానికి దారితీసే పాంటూన్ వంతెన నిండిపోయింది.