తెలంగాణ

నేను అదృశ్యం కాలేదు: సినీనటి స్వాతిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తాను అదృశ్యమైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, డబ్బు కోసం తన తల్లి నాగేంద్రమ్మ వేధిస్తున్నందునే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సినీనటి స్వాతిరెడ్డి బంజరాహిల్స్ పోలీసులకు శుక్రవారం తెలిపింది. శ్రీనివాస్ అనే వ్యక్తి కిడ్నాప్ చేయడంతో స్వాతి కనిపించకుండా పోయిందని ఆమె తల్లి ఇదివరకే పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో స్వాతిరెడ్డి పోలీసు స్టేషన్‌కు హాజరై తల్లి వేధింపుల వల్లే ఇదంతా జరిగిందని చెప్పింది. కాగా, పోలీస్ స్టేషన్‌లోనే తల్లీకూతుళ్లు వాదులాడుకుని పరస్పరం చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.