తెలంగాణ

గ్రేటర్ కౌన్సిల్ తొలి సమావేశం రసవత్తరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ రెండో పాలక మండలి మొట్టమొదటి సమావేశం మంగళవారం ఉదయం రసవత్తరంగా జరిగింది. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కావల్సిన కౌన్సిల్ ఇరవై అయిదు నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. మేయర్ బొంతు రామ్మోహన్ మొట్టమొదటి సారిగా మేయర్ గౌను ధరించి సీట్‌లో ఆశీన్నులు కాగానే, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి పాలక మండలి సర్వసభ్య సమావేశంలో తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాల పాటు వౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించి, ఆ తర్వాత సమావేశాన్ని ప్రారంభించారు.