క్రీడాభూమి

భారత హాకీ కెప్టెన్‌గా శ్రీజేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:బ్రెజిల్‌లో నిర్వహించే రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే ఇండియా హాకీ జట్టుకు కెప్టెన్‌గా గోల్‌కీపర్ పి.ఆర్.శ్రీజేష్‌ను నియమించారు. నిజానికి సుదీర్ఘకాలంగా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సర్దార్‌సింగ్‌పై వివాదం రేగడంతో ఆయనను ఆ బాధ్యతలనుంచి తప్పించారు. హేమాహేమీలు హాజరైన సమావేశంలో కొత్త కెప్టెన్ పేరును ప్రకటించారు. తనపై సర్దార్ అత్యాచరయత్నం చేశారని బ్రిటిష్ మహిళ ఆరోపించిన నేపథ్యంలో ఈ మార్పు చేశారు. జట్టులోని 16మంది సభ్యులను ఎంపిక చేశారు.