క్రీడాభూమి

బాడ్మింటన్ ప్రపంచ ర్యాంకింగ్స్ తొమ్మిదో స్థానానికి శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: అంతర్జాతీయ బాడ్మింటన్ స మాఖ్య విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత ఆ టగాడు కిడాంబి శ్రీకాంత్ తొమ్మిదో స్థానికి పడిపోయా డు. ఎనిమిదో స్థానంలో ఉన్న అతను ఇటీవల కాలంలో పరాజయాలను ఎదుర్కోవడంతో ఒక స్థానాన్ని కోల్పో యాడు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ రెండో స్థా నాన్ని నిలబెట్టుకుంది. పివి సింధు 12వ స్థానంలో కొన సాగుతున్నది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ మాదిరి గానే పారుపల్లి కశ్యప్ కూడా ఒక స్థానాన్ని కోల్పోయ, 15వ స్థానానికి చేరాడు.