రాష్ట్రీయం

మాధవీలతను విడుదల చేసిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మౌనదీక్ష చేసిన నటి మాధవీలతను అరెస్టు చేసిన బంజారాహిల్స్ పోలీసులు... మధ్యాహ్నం విడుదల చేశారు. నిర్మాత పుప్పాల రమేష్, హేమ... మాధవీలతకు సంఘీభావం తెలిపేందుకు పోలీసుస్టేషన్ కు వచ్చారు. పోలీస్‌స్టేషన్‌ బయట మాధవీలత మాట్లాడుతూ.. శ్రీరెడ్డి పరుష పదజాలం వాడటం సరికాదని... కాస్టింగ్ కౌచ్ విధానంతో పవన్‌కల్యాణ్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు.