అంతర్జాతీయం

సిరియాలో బాంబు పేలుళ్లు: 46 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీరూట్‌: నగరంలో జంట కారు బాంబు పేలుళ్లు సంభవించాయి.46 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది సాధారణ పౌరులేనని సిరియా మానవ హక్కుల అధ్యయన వేదిక పేర్కొంది.