తెలంగాణ

టెన్త్ పరీక్షలకు తెలంగాణలో ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 21 నుంచి వచ్చే నెల 9వరకూ టెన్త్ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 5.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని, సమీప ప్రాంతాల్లో జిరాక్సు సెంటర్లను మూసివేయిస్తామని వారు తెలిపారు. విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.