జాతీయ వార్తలు

చిదంబరానికి స్టాలిన్ బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై:సీబీఐ అధికారులు ఏ క్షణానైనా అరెస్టు చేయనున్న మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ బాసటగా నిలిచారు. ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ చిదంబరం అరెస్టుకు సీబీఐ, ఈడీ చేస్తున్న ప్రయత్నాలపై మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపుతోనే కేంద్రం ఈ చర్యలకు పాల్పడుతుందని అన్నారు. చిదంబరం న్యాయ నిపుణుడని, ఆయన ఈ కేసులను లీగల్‌గానే ఎదుర్కోగలరని అన్నారు.