రాష్ట్రీయం

అవినీతి నిర్మూలనకు బాబు దీక్ష చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ధర్మపోరాట దీక్ష పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలను తప్పుదోవ పటిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. ఢిల్లీలో ఆకుల విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అవినీతి నిర్మూలన కోసం దీక్ష చేయాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యా ఖ్యలు సంస్కారహీనంగా ఉన్నాయని మండిపడ్డా రు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన సహాయాన్ని పూర్తిగా పక్కదోవ పటిస్తోందని ఆరోపించారు. వచ్చే రెండు రోజుల్లో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షు డు ఎంపిక ఒక కొలిక్కి వస్తుందని ఆయన చెప్పా రు. ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు అధ్యక్ష పదవిని తాను వ్యతిరేకిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. సరైన వ్యక్తినే అధిష్ఠానం నియమిస్తుందని ఆకుల ఆశాభావం వ్యక్తం చేశారు.