రాష్ట్రీయం

కర్నాటకకు కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి బుధవారం చేయనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బెంగళూరు వెళ్తారు. కేసీఆర్ వెంట మంత్రులు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు కూడా వెళ్లనున్నారు. కార్యక్రమానికి తృణముల్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ప్రాంతీయ పార్టీల నేతలు హాజరుకానుండటంతో వారితో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెరాస పార్టీ వర్గాల సమాచారం.