కృష్ణ

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: మార్చి 2 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డు ప్రాంతీయ మండలి ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రశ్నపత్రాలను ఆయా పరీక్ష కేంద్రాల సమీపంలోని పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించారు. ప్రైవేట్, కార్పొరేట్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నామని బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం రాజారావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 152 పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం లక్షా 28వేల 929 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 65,404 మంది వుండగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 63,525 మంది ఉన్నారు.