రాష్ట్రీయం

కోటలో గిన్నిస్ రికార్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఔత్సాహికులు యోగాసనాలు వేసి యోగా విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పారు. రాజస్థాన్‌లో కోటలో నిర్వహించిన శిబిరంలో ఏకంగా లక్షా ఐదువేల మంది ఆసనాలు వేసి గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించారు. ఈ కార్యక్రమాన్ని యోగా గురు బాబా రామ్‌దేవ్ నిర్వహించారు. ఇలావుండగా గత ఏడాది పతంజలి నిర్వహించిన యోగా శిబిరంలో అనేక రికార్డులు నెలకొల్పారు. అందులో 51 గంటల పాటు మారథాన్ పరుగు కాగా, పతంజలి వలంటీర్లు అత్యంత ఎక్కువసేపు శీర్షాసనం వేశారు.