రాష్ట్రీయం

హైకోర్టును ఆశ్రయించిన పరిపూర్ణారంద స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20:తనను హైదరాబాద్ నగరం నుంచి 6 నెలలు పాటు బహిష్కంచిన పోలీస్ కమిషనర్‌ల ఉత్తర్వులను సవాల్ చేస్తూ పరిపూర్ణానంద స్వామి శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. తాను ప్రశాతంగా పాదయాత్ర చేస్తున్న తనపై పొలీసులు బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వామి తప్పుపట్టారు. స్వామి తన ఫిటీషన్‌లో హైదరాబాద్, సైబరాబాద్,రాచకొండ పోలీసు కమిషనర్లను విచారించాలని కోరారు. తనను సంఘవిద్రోహ శక్తుల జాబితాలో చేర్చడం ఏమిటని ఆయన కోర్టుకు విన్నవించారు. తన పాదయాత్రకు సంబంధించిన విషయాలను రాచకొండ పోలీసులకు సమాచారం అందించానని స్వామి కోర్టుకు వివరించారు. స్వామి తన ధార్మిక చైతన్య యాత్రను పోలీసులు విఫలం చేయడంతో పాటు తనను నిర్భందం చేయడం అక్రమమని, అప్రజాస్వామికమని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.