రాష్ట్రీయం

ట్రాన్స్‌కోలో 106 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కోలో ఖాళీగా ఉన్న 106 జూనియర్ పర్స్‌నల్ ఆఫీసర్లు ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధిత విద్యుత్ సంస్థ గురువారం నోటిపికేషన్ ప్రకటించింది. నిరుద్యోగులు తమ బయోడేటాతో ఈనెల 11వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. బిసీ, ఎస్టీ,ఎస్సీ వర్గాలకు వయస్సులో 10 సంవత్సరాలు మినహాయింపును పాటిస్తుందని వెల్లడించింది. దరఖాస్తులను ఈనెల 25వ తేదీన చివరి గడువుగా ప్రకటించింది. సెప్టెంబర్ 8వ తేదీన హాల్ టికెట్లను డౌన్‌లోడు చేసుకోవచ్చునని, అలాగే 14 వ తేదీన జరిగే రాత పరీక్షకు హాజరు కావాలని ట్రాన్స్‌కో అధికారులు సూచించారు. భర్తీ చేసే ఉద్యోగాలు నేరుగా ఎంపిక జరుగుతుందని అధికారులు చెప్పారు.