రాష్ట్రీయం

అల్పపీడనాన్ని ఆనుకుని ఆవర్తనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 20: వాయువ్య ఒడిశా పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోస్తాలో రాగల 24 గంటల్లో కోస్తా అంతటా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. అల్పపీడనానికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం 7.6 కి.మీ. ఎత్తున ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ రెండింటి ప్రభావంతో కోస్తాలో మంగళవారం ఉదయం వరకూ పలుచోట్ల వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళవారం, బుధవారాల్లో కోస్తాలో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఉంటాయన్నారు.